Hate Speech in the Name of Freedom of Expression: Does the Constitution Permit This?/murthyadvise.blogspot.com

 పరిచయం: భారత రాజ్యాంగంలోని అధికరణ 19(1)(a) ప్రతి పౌరుడికి తమ ఆలోచనలను, అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛను కల్పించింది. ఇది ప్రజాస్వామ్యానికి ఊపిరి వంటిది. అయితే, "హక్కులతో పాటు బాధ్యతలు వస్తాయి" అనే సూత్రాన్ని విస్మరించినప్పుడు ఈ స్వేచ్ఛ తప్పు పడుతోంది. నేటి సమాజంలో అనేది ఇతరులను దూషించడానికి లేదా అశాంతిని సృష్టించడానికి ఒక ఆయుధంగా మారుతోంది.

భావప్రకటనా స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ హక్కు, భావప్రకటనా స్వేచ్ఛ ఆర్టికల్, వాక్ స్వేచ్ఛ మరియు భావప్రకటనా స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ అర్థం, భావప్రకటనా స్వేచ్ఛ ఆర్టికల్ 19, హిందీలో భావప్రకటనా స్వేచ్ఛ అర్థం, హిందీలో భావప్రకటనా స్వేచ్ఛ, భారతదేశంలో భావప్రకటనా స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ మరియు వాక్ స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ చట్టం, భావప్రకటనా స్వేచ్ఛ మరియు పరిమితులు, భావప్రకటనా స్వేచ్ఛ మరియు అభిప్రాయం, ఆర్టికల్ 19 భావప్రకటనా స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ హక్కుపై పరిమితులను ఎలా విశ్లేషించాలి, ఆర్టికల్ భావప్రకటనా స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛకు మరో పదం, భావప్రకటనా స్వేచ్ఛ బెంగాలీ అర్థం, హక్కుల బిల్లు భావప్రకటనా స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ యొక్క ప్రయోజనాలు, భావప్రకటనా స్వేచ్ఛను క్లుప్తంగా వివరించండి, భావప్రకటనా స్వేచ్ఛ ఏ ప్రాథమిక హక్కుల పరిధిలోకి వస్తుంది, భావప్రకటనా స్వేచ్ఛ రాజ్యాంగం, భావప్రకటనా స్వేచ్ఛ క్లాజు, భావప్రకటనా స్వేచ్ఛ కేసులు, భావప్రకటనా స్వేచ్ఛకు రాజ్యాంగ హక్కు, భావప్రకటనా స్వేచ్ఛను సులభంగా గీయడం, భావప్రకటనా స్వేచ్ఛ డ్రాయింగ్ ఆలోచనలు, భావప్రకటనా స్వేచ్ఛ డ్రాయింగ్, భావప్రకటనా స్వేచ్ఛ నిర్వచనం, భావప్రకటనా స్వేచ్ఛ అంటే ఏమిటి, వాక్ స్వేచ్ఛ మరియు భావప్రకటనా స్వేచ్ఛ మధ్య తేడా, మొదటి సవరణ భావప్రకటనా స్వేచ్ఛను రక్షిస్తుందా, భావప్రకటనా స్వేచ్ఛ అనే పదాన్ని నిర్వచించండి, భావప్రకటనా స్వేచ్ఛకు పరిమితులు ఉన్నాయా, వాక్ స్వేచ్ఛ మరియు భావప్రకటనా స్వేచ్ఛ మధ్య తేడా, మనకు ఉన్నాయా భావప్రకటనా స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ ఉదాహరణలు, భావప్రకటనా స్వేచ్ఛపై వ్యాసం, భావప్రకటనా స్వేచ్ఛ సులభమైన డ్రాయింగ్, భావప్రకటనా స్వేచ్ఛ మినహాయింపులు, భావప్రకటనా స్వేచ్ఛ వివరణ, భావప్రకటనా స్వేచ్ఛ వివరించబడింది, భావప్రకటనా స్వేచ్ఛపై వ్యాసం పిడిఎఫ్, భావప్రకటనా స్వేచ్ఛను వివరించండి, భావప్రకటనా స్వేచ్ఛకు ఉదాహరణ, భావప్రకటనా స్వేచ్ఛ హక్కును వివరించండి, భావప్రకటనా స్వేచ్ఛ యొక్క అంశాలు, భావప్రకటనా స్వేచ్ఛ అనే పదాన్ని వివరించండి, భావప్రకటనా స్వేచ్ఛపై వ్యాసం, భావప్రకటనా స్వేచ్ఛ భావనను వివరించండి, భావప్రకటనా స్వేచ్ఛ మొదటి సవరణ, దేనికోసం భావప్రకటనా స్వేచ్ఛ, మొదటి సవరణ భావప్రకటనా స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛపై సాధారణ వ్యాఖ్య, భావప్రకటనా స్వేచ్ఛపై సాధారణ వ్యాఖ్య, భావప్రకటనా స్వేచ్ఛ హక్కుకు ఒక ఉదాహరణ ఇవ్వండి, భావప్రకటనా స్వేచ్ఛ మానవ హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛ మానవ హక్కుల చట్టం, భావప్రకటనా స్వేచ్ఛ హిందీ అర్థం, భావప్రకటనా స్వేచ్ఛ చరిత్ర, భావప్రకటనా స్వేచ్ఛకు పరిమితులు ఉన్నాయి, భావప్రకటనా స్వేచ్ఛ హిందీ, వాక్ స్వేచ్ఛ మానవ హక్కులు, మానవ హక్కుల భావప్రకటనా స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ వ్యక్తిగత స్వేచ్ఛను ఎలా కాపాడుతుంది, విద్వేష ప్రసంగం మరియు భావప్రకటనా స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ చరిత్ర, మన భావప్రకటనా స్వేచ్ఛను మనం ఎలా ఉపయోగించుకోవాలి, భావప్రకటనా స్వేచ్ఛను ఎలా సమర్థించవచ్చు, భారత రాజ్యాంగంలో భావప్రకటనా స్వేచ్ఛ, ఏ అధికరణలో భావప్రకటనా స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ చేర్చబడింది వ్యాసం, భావప్రకటనా స్వేచ్ఛ చిత్రాలు, భావప్రకటనా స్వేచ్ఛ ఒక ప్రాథమిక హక్కు, రాజ్యాంగంలో భావప్రకటనా స్వేచ్ఛ ఉందా, భావప్రకటనా స్వేచ్ఛ ఒక హక్కా, భావప్రకటనా స్వేచ్ఛ మరియు వాక్ స్వేచ్ఛ ఒకటేనా,భావప్రకటనా స్వేచ్ఛ యొక్క ప్రాముఖ్యత, భావప్రకటనా స్వేచ్ఛ సంపూర్ణమైనదా, భావప్రకటనా స్వేచ్ఛ ఒక సంపూర్ణ హక్కా, భారతదేశంలో భావప్రకటనా స్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛ భావప్రకటనా స్వేచ్ఛ ఒక చట్టమా, భావప్రకటనా స్వేచ్ఛ కన్నడ అర్థం, భావప్రకటనా స్వేచ్ఛ యొక్క హిందీ అర్థం, భావప్రకటనా స్వేచ్ఛ పరిమితులు, భావప్రకటనా స్వేచ్ఛ చట్టం, భావప్రకటనా స్వేచ్ఛ హక్కుకు పరిమితులు, భావప్రకటనా స్వేచ్ఛ యొక్క పరిమితులు, భావప్రకటనా స్వేచ్ఛ యొక్క తమిళ అర్థం, భావప్రకటనా స్వేచ్ఛ యొక్క పంజాబీ అర్థం, సోషల్ మీడియాలో భావప్రకటనా స్వేచ్ఛ, సోషల్ మీడియాలో వాక్ స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛపై, భావప్రకటనా స్వేచ్ఛ పేరా, భావప్రకటనా స్వేచ్ఛ పోస్టర్, భావప్రకటనా స్వేచ్ఛ పెయింటింగ్, భావప్రకటనా స్వేచ్ఛ తత్వశాస్త్రం, గోప్యత మరియు భావప్రకటనా స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛపై పేరా, భావప్రకటనా స్వేచ్ఛ హక్కు యొక్క అర్థం, భావప్రకటనా స్వేచ్ఛ యొక్క బాధ్యత, భావప్రకటనా స్వేచ్ఛ హక్కు, భావప్రకటనా స్వేచ్ఛను పరిమితం చేయకూడదు, భావప్రకటనా స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు, భావప్రకటనా స్వేచ్ఛ వర్సెస్ విద్వేష ప్రసంగం, భావప్రకటనా స్వేచ్ఛ వర్సెస్ వాక్ స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ వర్సెస్ వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛ వర్సెస్ జాతీయ భద్రత, భావప్రకటనా స్వేచ్ఛ వర్సెస్ గోప్యతా హక్కు, భావప్రకటనా స్వేచ్ఛ ఉల్లంఘనలు, భావప్రకటనా స్వేచ్ఛ ఉల్లంఘన కేసులు, భావప్రకటనా స్వేచ్ఛ ఏ ఆర్టికల్, భావప్రకటనా స్వేచ్ఛ ఏ సవరణ, భావప్రకటనా స్వేచ్ఛ వికీ, భావప్రకటనా స్వేచ్ఛ వికీపీడియా, భావప్రకటనా స్వేచ్ఛ ఎందుకు ముఖ్యమైనది, భావప్రకటనా స్వేచ్ఛ అంటే ఏమిటి, భావప్రకటనా స్వేచ్ఛ ఏ సెక్షన్, వాక్ స్వేచ్ఛ ఏ ఆర్టికల్, వాక్ స్వేచ్ఛ ఫీడ్ అవ్వదు, భావప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన సవరణ ఏమిటి, భావప్రకటనా స్వేచ్ఛ ఎందుకు ముఖ్యమైనది, భావప్రకటనా స్వేచ్ఛ గురించి నిజం ఏమిటి, భావప్రకటనా స్వేచ్ఛ మరియు అభిప్రాయ స్వేచ్ఛ అంటే ఏమిటి, భావప్రకటనా స్వేచ్ఛ హక్కు అంటే ఏమిటి, భావప్రకటనా స్వేచ్ఛ యొక్క పరిమితులు ఏమిటి, భావప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన ఆర్టికల్ ఏమిటి, ఆంగ్లంలో భావప్రకటనా స్వేచ్ఛ అర్థం, భారతదేశంలో భావప్రకటనా స్వేచ్ఛ, మీ హక్కులు భావప్రకటనా స్వేచ్ఛ, మీ హక్కులు భావప్రకటనా స్వేచ్ఛ అసైన్‌మెంట్, భావప్రకటనా స్వేచ్ఛ 1వ సవరణ, వాక్ స్వేచ్ఛ 1943, వాక్ స్వేచ్ఛ 13వ సెప్టెంబర్, వాక్ స్వేచ్ఛ 100 పదాలు, వాక్ స్వేచ్ఛ 1 సెంట్ స్టాంప్, వాక్ స్వేచ్ఛ 150 పదాలు వాక్ స్వేచ్ఛ 1984, వాక్ స్వేచ్ఛ 1వ, వాక్ స్వేచ్ఛ 10 లైన్లు, 1వ సవరణ భావప్రకటనా స్వేచ్ఛ, 1987 రాజ్యాంగం భావప్రకటనా స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ 2025, స్వేచ్ఛ భావప్రకటనా స్వేచ్ఛ 2024, భావప్రకటనా స్వాతంత్ర్యం 2014, వాక్ స్వాతంత్ర్యం 2025, వాక్ స్వాతంత్ర్యం 2026, వాక్ స్వాతంత్ర్యం 2024, వాక్ స్వాతంత్ర్యం 2023, 21వ శతాబ్దంలో భావప్రకటనా స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ హక్కుకు 2 పరిమితులు, ఆన్‌లైన్ భద్రతా చట్టం 2023 భావప్రకటనా స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛపై 300 పదాల వ్యాసం, వాక్ స్వాతంత్ర్యంపై 300 పదాల వ్యాసం, భారతదేశంలో విద్వేషపూరిత ప్రసంగం, భారతదేశంలో విద్వేషపూరిత ప్రసంగానికి శిక్ష, భారతదేశంలో వాక్ స్వాతంత్ర్యం వర్సెస్ విద్వేషపూరిత ప్రసంగం, భారతదేశంలో ఆన్‌లైన్ విద్వేషపూరిత ప్రసంగం,భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగం యొక్క నిర్వచనం, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగం యొక్క చరిత్ర, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగానికి వ్యతిరేకంగా చట్టం, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగం కేసులు, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగంపై పరిశోధనా పత్రం, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగం యొక్క ఉదాహరణలు, భారతదేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ మరియు ద్వేషపూరిత ప్రసంగం మధ్య తేడా, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగానికి సంబంధించిన చట్టాలు, భారతదేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛపై వ్యాసం, ప్రాచీన భారతదేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ, భారతదేశ ద్వేషపూరిత ప్రసంగ చట్టం, భారతదేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ సంపూర్ణమైనది కాదు, భారతదేశ భావ ప్రకటనా స్వేచ్ఛ చట్టం, భారతదేశ భావ ప్రకటనా స్వేచ్ఛ సవరణ, భారతీయ యాసలో ఉచిత టెక్స్ట్ టు స్పీచ్, భారతదేశ భావ ప్రకటనా స్వేచ్ఛపై వ్యాసం, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగానికి వ్యతిరేకంగా చట్టాలు, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగ చట్టం, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగం మరియు భావ ప్రకటనా స్వేచ్ఛ, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగం అనుమతించబడుతుందా, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగం యొక్క నిర్వచనం, ద్వేషపూరిత ప్రసంగం అంటే ఏమిటి, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగ చట్టాలు (BNS), భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగ చట్టాలు, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగంపై వ్యాసం, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగం PDF, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగం హిందీలో, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగ బిల్లు, భారతదేశ ద్వేషపూరిత ప్రసంగం, భారత రాజ్యాంగంలో ద్వేషపూరిత ప్రసంగం, భారత రాజ్యాంగంలో భావ ప్రకటనా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ భారత రాజ్యాంగంలో చట్టం, భారత రాజ్యాంగంలో వాక్ స్వాతంత్ర్యం హిందీలో, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగాల కేసులు, భారతదేశంలో వాక్ మరియు భావప్రకటనా స్వేచ్ఛ కేసులు, భారత రాజ్యాంగంలో వాక్ మరియు భావప్రకటనా స్వేచ్ఛ, భారత రాజ్యాంగంలో వాక్ మరియు భావప్రకటనా స్వేచ్ఛ పిడిఎఫ్, ఫ్రీ స్పీచ్ కలెక్టివ్ ఇండియా, భారత రాజ్యాంగంలో వాక్ స్వాతంత్ర్యం ఉందా, భారతదేశంలో వాక్ స్వాతంత్ర్యం మరియు ద్వేషపూరిత ప్రసంగం మధ్య చట్టపరమైన సవాళ్లు, భారతదేశంలో ఇటీవలి ద్వేషపూరిత ప్రసంగాల కేసులు, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగాల కేస్ లా, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగం యుపిఎస్‌సి, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగం డేటా, భారతదేశంలో ద్వేషపూరిత నేరాల డేటా, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగం నిర్వచించబడిందా, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగంపై డేటా, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగాల ఉదాహరణలు, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగాలు, భారతదేశంలో వాక్ స్వాతంత్ర్యంపై వ్యాసం, ద్వేషపూరిత ప్రసంగం ఇండియన్ ఎక్స్‌ప్రెస్, భారతదేశంలో వాక్ స్వాతంత్ర్య మినహాయింపులు, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగ సంఘటనలు, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగ సంఘటనలు 2025, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగ సంఘటనల నివేదిక, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగం యొక్క ఇటీవలి ఉదాహరణలు, ఆన్‌లైన్‌లో ద్వేషపూరిత ప్రసంగం అంటే ఏమిటి, భారతదేశంలో వాక్ స్వాతంత్ర్యం ఉందా, భారతదేశంలో వాక్ స్వాతంత్ర్యం మరియు ద్వేషపూరిత ప్రసంగం, భారతదేశంలో వాక్ స్వాతంత్ర్యం హిందీ, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగ చట్టాలు హిందీలో, భారత చట్టంలో ద్వేషపూరిత ప్రసంగం, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగంపై పరిశోధన పత్రం పిడిఎఫ్, భారత రాజకీయాలలో ద్వేషపూరిత ప్రసంగం, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగంపై నివేదిక, భారతదేశంలో వాక్ స్వాతంత్ర్యం ఏ ఆర్టికల్ కింద రక్షించబడింది, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగ చట్టాలు ఐపిసి, భారతదేశ వాక్ స్వాతంత్ర్య సూచిక, ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ 2024, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగం అంటే ఏమిటి, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగం చట్టవిరుద్ధమా, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగ సంఘటనలు, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగం చట్టబద్ధమా, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగ సంఘటనలు, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగం పెరుగుదల, భారతదేశంలో వాక్ స్వాతంత్ర్య చట్టం, ద్వేషపూరిత ప్రసంగ భారత చట్టం, వాక్ స్వాతంత్ర్య భారత చట్టం, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగ చట్టాలు యుపిఎస్‌సి, భారతదేశంలో వాక్ స్వాతంత్ర్య పరిమితులు, భారతదేశ వాక్ స్వాతంత్ర్య చట్టాలు, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగాల జాబితా, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగ కేసు చట్టాలు, భారతదేశంలో సోషల్ మీడియాలో ద్వేషపూరిత ప్రసంగం, భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగ వార్తలు, భారత రాజ్యాంగంలో వాక్ స్వాతంత్ర్యం, భారతదేశ వాక్ స్వాతంత్ర్యం,భారతదేశంలో విద్వేష ప్రసంగంపై చట్టం, భారతదేశంలో వాక్ స్వాతంత్ర్యం పిడిఎఫ్, భారతదేశంలో విద్వేష ప్రసంగ శిక్ష, భారతదేశంలో వాక్ మరియు భావ ప్రకటనా స్వేచ్ఛ పిడిఎఫ్, భారతదేశంలో వాక్ స్వాతంత్ర్యం ర్యాంక్, భారతదేశంలో వాక్ స్వాతంత్ర్యం రెడ్డిట్, వాక్ స్వాతంత్ర్యంలో భారతదేశం యొక్క ర్యాంక్, భారతదేశంలో వాక్ స్వాతంత్ర్యంపై ఆంక్షలు, భారతదేశంలో విద్వేష ప్రసంగం పెరుగుదల, భారతదేశంలో విద్వేష ప్రసంగంపై నివేదిక, భారతదేశంలో 2025 విద్వేష ప్రసంగ సంఘటనల నివేదిక, భారతదేశంలో ద్వేషపూరిత నేరాల గణాంకాలు, భారత రాజ్యాంగంలో వాక్ స్వాతంత్ర్యం, భారతదేశంలో విద్వేష ప్రసంగానికి శిక్ష ఏమిటి, భారతదేశంలో యుపిఎస్‌సి వాక్ స్వాతంత్ర్యం, భారత రాజ్యాంగం ప్రకారం వాక్ స్వాతంత్ర్యం, భారత రాజ్యాంగం ప్రకారం వాక్ స్వాతంత్ర్యం, ఇండియన్ వాయిస్‌లో టెక్స్ట్ టు స్పీచ్, విద్వేష ప్రసంగం భారత చట్టం, హేట్ క్రైమ్ వాచ్ ఇండియా, విద్వేష ప్రసంగం వివరణ ఇండియన్ ఎక్స్‌ప్రెస్, భారతదేశంలో విద్వేష ప్రసంగంపై వ్యాసం, భారతదేశంలో విద్వేష ప్రసంగం 2025, భారతదేశంలో 2024 విద్వేష ప్రసంగ సంఘటనల నివేదిక, విద్వేష ప్రసంగం ఇండియా యుపిఎస్‌సి


      భావ ముసుగులో దేశ సార్వచేయత్వాన్ని సమగ్రతను కించపరిచేలా ప్రసంగాలు చేయడమే విద్వేష పూరిత ప్రసంగాలు అంటారు.

     డిజిటల్ యుగంలో భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు (ఫేక్ న్యూస్) పెరిగిపోయాయి. ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఖననం చేయడం, తప్పుడు వార్తలతో ప్రజల భయభ్రాంతులకు గురి చేయడం నిత్యకృత్యమైంది. ఇక్కడ స్వేచ్ఛ అనేది బాధ్యతహిత్యానికి మారుపేరుగా మారుతోంది.

దేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదా ప్రజలను హింసకు ప్రేరేపించడం కూడా స్వేచ్ఛ పేరుతో జరుగుతోంది. రాజ్యాంగం విధించిన 'సహేతుకమైన పరిమితులను' విస్మరించడమే దీనికి ప్రధాన కారణం.  

     రాజ్యాంగ నిర్మాతలు స్వేచ్ఛను ఇస్తూనే, 19(2) అధికరణ ద్వారా పరిమితులను విధించారు. పరువు నష్టం, దేశ భద్రత, ప్రజా శాంతి, అశ్లీలత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ పరిమితులు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ పరిమితులు లేకపోతే ఒకరి స్వేచ్ఛ మరొకరి ప్రాణాలకు లేదా గౌరవానికి ముప్పుగా మారుతుంది.

     ఈ మద్య కాలంలో ఎక్కువగా మతం  ప్రాతిపదికన, ప్రాంతం పేరుతో, కులం పేరుతో  ఇలా రకరకాలుగా ఎదుటి వారిని రెచ్చగొట్టేలా విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు.

     గతంలో ఒకసారి UNO, Generel సెక్రటరీ అయినా ఆంటోనియో గట్ట్రెస్ (António Guterres) కూడా ఒక వ్యాఖ్య చేశాడు అదేమిటంటే "భారత దేశంలో విద్వేషపూరిత ప్రసంగాలు పెరుగుతున్నాయి కావున చర్యలు తీసుకోండి" అని చెప్పారు.

     ఈ మాటలను ఆధారంగా చేసుకొని సుప్రీం  కోర్టు అన్ని రాష్ట్రాలకు మరియు కేంద్ర ప్రభుతత్వానికి విద్వేషపూరీత ప్రసంగాల పైన ఒక ఆదేశం జరిగింది. అది ఎవరైతే భావస్వేచ్ఛ ప్రకటన 19(1) (A) అని చెప్పుకొని రెచ్చగొట్టే విదంగా విద్య పూరిత ప్రసంగాలు చేస్తారో వారిపైన చర్యలు తీసుకోండి అని చెప్పింది.

     ఈ విద్వేష పూరిత ప్రసంగం అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు, కానీ దీనికి చట్టబద్దమైన మార్గదర్శకాలు ఉన్నాయి.

     1) sec 153-A of IPC (196 of BNS) : మత సామరస్యాన్ని దెబ్బ తిసేలా విద్వేష పూరిత మాటలతో రెచ్చగొడితే వారికి శిక్ష ఉంటుంది.

     2) Sec 353, sec 356 BNS ప్రకారం ఒక వర్గాన్ని కానీ, వ్యక్తిని కానీ దూషించిన, కించపరిచిన వారికి శిక్ష తప్పదు .

     గతంలో ఒక బ్యాంక్ ఉద్యోగిని తోటి ఉద్యోగులు ఆమె శరీర సౌష్టవం పై కామెంట్ చేయడంతో తాను ఆత్మహత్య చేసుకుంది.

     భారత రాజ్యాంగం ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ అనేది సంపూర్ణమైన హక్కు కాదు. ఇతరుల గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడటం (పరువు నష్టం), అసభ్యత లేదా నేరానికి ప్రేరేపించడం ఈ హక్కు పరిధికి రావు. ఇలా ఒక వ్యక్తి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికీ ఉండదు.

     ఎవరైనా ఒక వ్యక్తిని కించపరచడం లేదా వారి శారీరక ఆకృతిని వెక్కిరించడం అనేది రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ కాదు. అది నైతికంగా మరియు చట్టపరంగా పెద్ద నేరం. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది సమాజ అభివృద్ధికి, విమర్శకు ఉపయోగపడాలి కానీ, ఒకరి ప్రాణం తీసేలా ఉండకూడదు.

     ప్రజాస్వామ్య వ్యవస్థలో 'భావ ప్రకటన స్వేచ్ఛ' అనేది పౌరులకు లభించిన అత్యున్నత హక్కు. అయితే, ఈ హక్కు బాధ్యతారాహిత్యంగా మారకూడదు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు చేసే ప్రసంగాలు సమాజ గమనాన్ని నిర్దేశిస్తాయి. సమాజంలోని ఏదైనా ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడటం అనేది భావ ప్రకటన స్వేచ్ఛ కాదు, అది ప్రజాస్వామ్య మూలాలనే దెబ్బతీసే చర్య.

     రాజ్యాంగ పరిమితులు (ఆర్టికల్ 19(2)): భారత రాజ్యాంగం 19(1)(a) ప్రకారం భావ స్వేచ్ఛను ఇచ్చినప్పటికీ, 19(2) ద్వారా దానిపై కొన్ని "సహేతుకమైన పరిమితులను" (రీయాసనబుల్ పరిమితులు) విధించింది. 

     దేశ సార్వభౌమాధికారం, శాంతిభద్రతలు, నైతికత మరియు ఇతరుల గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. వర్గాల మధ్య చిచ్చు పెట్టడం 'శాంతిభద్రతల'కు విఘాతం కలిగిస్తుంది కాబట్టి, ఈ పరిమితుల కిందకు వస్తుంది.

     ప్రజా ప్రాతినిధ్య చట్టం - 1951, సెక్షన్ 8 ప్రాముఖ్యత: ఎన్నికల ప్రక్రియ స్పష్టంగా, ద్వేషరహితంగా జరగాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది. 

     సెక్షన్ 8 ప్రకారం, మతం, జాతి, కులం లేదా భాష ప్రాతిపదికన వర్గాల మధ్య శతృత్వాన్ని పెంచేలా ప్రవర్తించినా, మాట్లాడినా (IPC 153A) ప్రకారం వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తే అర్హత లభిస్తుంది.

     క్వాజీ జ్యూడిషియల్ (క్వాజీ-జుడీషియల్) అధికారం: ఎన్నికల సంఘానికి ఉన్న ఈ అధికారం ద్వారా, అభ్యర్థుల ప్రసంగాలను పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే వారిని అనర్హులుగా ప్రకటించే లేదా శిక్షించే అధికారం ఉంటుంది. ఇది ఒక రకమైన న్యాయపరమైన విచారణతో సమానం.

     రెచ్చగొట్టే ప్రసంగాలు ఎందుకు 'స్వేచ్ఛ' కిందకు రావు ఎందుకంటే అది ఒక సామాజిక పోరాటం: ఒక వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడటం వల్ల సమాజంలో అశాంతి రేగుతుంది. స్వేచ్ఛ అనేది ఇతరుల భద్రతను ప్రమాదంలో పడేసేలా ఉండకూడదు.

     సమానత్వానికి విరుద్ధం: ఒక వర్గాన్ని తక్కువ చేసి చూపడం రాజ్యాంగం కల్పించిన 'సమానత్వ హక్కు'కు విరుద్ధం.

     ప్రజాస్వామ్య రక్షణ: ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి లేదా భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లు పొందడం అనేది 'స్వేచ్ఛ మరియు స్పష్టమైన ఎన్నికల' (ఉచిత మరియు న్యాయమైన ఎన్నికలు) సూత్రానికి గొడ్డలి పెట్టు.

     తీర్పులు మరియు ఆదేశాలు:సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టం చేస్తూ, "విద్వేషపూరిత ప్రసంగాలు (ద్వేషపూరిత ప్రసంగం) ప్రజాస్వామ్య స్ఫూర్తిని చంపేస్తాయి" అని పేర్కొన్నారు. 

     ఎన్నికల సంఘం కూడా 'మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్' (ఎన్నికల కోడ్) ద్వారా రాజకీయ నాయకులపై నిఘా ఉంచుతుంది.

     ఒక నాయకుడి మాటలు సమాజంలో విద్వేషాన్ని నింపితే, అది భావ ప్రకటన స్వేచ్ఛ అనిపించుకోదు. ప్రజా ప్రాతినిధ్య చట్టం - 1951లోని కఠిన నిబంధనలు రాజకీయాల్లో నైతికతను కాపాడటానికి ఉద్దేశించినవి. అధికారం కోసం సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రసంగాలను అడ్డుకోవడం ద్వారానే నిజమైన ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోగలం.

     విద్వేష పూరిత ప్రసంగాల (ద్వేషపూరిత ప్రసంగం) నియంత్రణకు సంబంధించి సుప్రీం కోర్టు ఆర్టికల్ 32ను ప్రస్తావిస్తూ ఇటీవల చేసిన కీలక వ్యాఖ్యలు అదేమిటంటే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 అనేది పౌరులకు తమ ప్రాథమిక హక్కుల కోసం నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించే హక్కును కల్పిస్తుంది.

     విద్వేష ప్రసంగాల సమాజంలో సోదరభావం దెబ్బతింటుందని, ఇది వారి గౌరవప్రదమైన జీవన హక్కు (ఆర్టికల్ 21) భంగం కలిగిస్తుందని కోర్టు గుర్తించింది.

      విద్వేష ప్రసంగాలను అరికట్టడానికి ప్రస్తుతం ఉన్న క్రిమినల్ చట్టాలు (IPC/BNS) మరియు ఇతర నిబంధనలు సరిపోతాయని, కొత్త చట్టాల అవసరం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. చట్టాల్లో శూన్యత లేదని, కేవలం అమలులో లోపాలు ఉన్నాయని అభిప్రాయపడింది.

     పోలీసుల బాధ్యత - Suo Motu ఎఫ్‌ఐఆర్: విద్వేష ప్రసంగాలు జరిగినప్పుడు ఎవరైనా ఫిర్యాదు చేసే వరకు, పోలీసులు స్వచ్ఛందంగా (సు మోటు) నమోదు (ఎఫ్‌ఐఆర్) కోసం గతంలో కేసు నమోదు చేశారు. ఒకవేళ పోలీసులు స్పందించకపోతే, అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరించింది.

     మత సామరస్యాన్ని దెబ్బతీసేలా లేదా ఒక వర్గాన్ని కించపరిచేలా చేసే ప్రసంగాలను 'ఉక్కుపాదంతో' అణచివేయాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

      శాంతిభద్రతలను కాపాడటం అనేది రాష్ట్ర ప్రభుత్వాల ప్రాథమిక విధి. విద్వేష ప్రసంగాలను అడ్డుకోవడంలో విఫలమైతే అది రాష్ట్రాలు వైఫల్యమే అవుతుందని కోర్టులో ఉంది.

     ముగింపు : భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మన భారత రాజ్యాంగం ఇచ్చిన ఒక అమూల్యమైన సంపద. ఈ హక్కు అనేది మనలో రాగద్వేషాలు లేకుండా, సోదర భావంతో మెలగాలని మన రాజ్యాంగ పెద్దలు కల్పించిన హక్కు.



Post a Comment

0 Comments